నా ఉపకారివి నీవు యేసయ్యా | KY Ratnam | Dr VictorRampogu | Raji Lekhana - Christking - Lyrics

నా ఉపకారివి నీవు యేసయ్యా | KY Ratnam | Dr VictorRampogu | Raji Lekhana


ఎవరు తీర్చలేని ఆరాటము,
ఎవరు తీర్చలేని పోరాటము -2
ఎవరు తొలగించలేని ఆవేదన -
"తీర్చు వాడవు తెల్చ వాడవు తొలగించువాడవూ"2
నా ఉపకరివి నీవు యేసయ్యా నా సహకరివి నా యేసయ్య
"ఎవరు తీర్చలేని"

"దావీదు వ్యామోహమునకు విధువయైన బెష్తిబను,
క్రీస్తు వంశ వృక్షములో చిగురించు కొమ్మ చేసితివి,
జారత్వపు దోషములో పట్టుబడిన మగువను,
క్షమావార్త ప్రచురించు ప్రతినిదిగా మార్చితివి" 2
నా బలహీనతల యందు బలపరచు వాడవు స్తిరపరుచు వాడవు
నా ఉపకరివి నీవు యేసయ్యా నా సహకరివి నా యేసయ్య
" ఎవరు తీర్చలేని"

"ఐగుప్తీయుని చంపి పుడ్చిపెట్టిన మోషేను ,
ఇశ్రాయేలు జనులకు నాయకునిగా చేసితివి,
నిన్నేరుగానని మూడు మార్లు బొంగిన పెతురుని,
హతసాక్షిగా ప్రణమిచు శిష్యునిగా మార్చితివీ" - 2
నా అనుదిన లోపము లను కడిగి వేయువడవు సరిదిద్ది వాడవు
నా ఉపకరివి నీవు యేసయ్యా నా సహకరివి నా యేసయ్య
" ఎవరు తీర్చలేని"

English


నా ఉపకారివి నీవు యేసయ్యా | KY Ratnam | Dr VictorRampogu | Raji Lekhana నా ఉపకారివి నీవు యేసయ్యా | KY Ratnam | Dr VictorRampogu | Raji Lekhana Reviewed by Christking on July 11, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.