O Maanavaa - ఓ మానవా : Lyrics 1145 - Christking - Lyrics

    O Maanavaa - ఓ మానవా : Lyrics 1145


    ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
    ఓ మానవా.. ఇకనైనా మారవా
    మన పాపములను క్షమియించుటకే
    సిలువ మరణము పొందెనని (2)
    గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
    ఈ దినమే అనుకూలం…
    లేదిక వేరే ఏ సమయం
    నిజమేదో తెలియకనే
    చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా||

    సిలువను గూర్చిన శుభ వార్త
    వెర్రితనముగా ఉన్నాదా?
    దేవుని శక్తని తెలుసుకొని
    ప్రభు మార్గమును చేరెదవా? (2) ||ఈ దినమే||

    ప్రయాసముతో భారము మోసే
    నిన్నే దేవుడు పిలిచెనుగా
    ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
    వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే||

    నీ ధనము నీ ఘనము
    నీ సర్వస్వము చితి వరకే
    అర్పించుము నీ హృదయమును
    రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||

    O Maanavaa… Nijamedo Erugavaa
    O Maanavaa… Ikanainaa Maaravaa
    Mana Paapamulanu Kshamiyinchutake
    Siluva Maranamu Pondenani (2)
    Grahiyinchi Nedu – Aa Yesu Prabhuni Vedu (2)
    Ee Diname Anukoolam
    Ledika Vere Ae Samayam
    Nijamedo Theliyakane
    Chanipothe Nee Gathi Emi? (2) ||O Maanavaa||

    Siluvanu Goorchina Shubha Vaartha
    Verrithanamugaa Unnaadaa?
    Devuni Shakthani Thelusukoni
    Prabhu Maargamunu Cheredavaa? (2) ||Ee Diname||

    Prayaasamutho Bhaaramu Mose
    Ninne Devudu Pilichenugaa
    Prayathnamu Veedi Vishraanthini Ponda
    Vegirame Parugidi Raavaa (2) ||Ee Diname||

    Nee Dhanamu Nee Ghanamu
    Nee Sarvasvamu Chithi Varake
    Arpinchumu Nee Hrudayamunu
    Rakshakudaina Prabhu Korake (2) ||Ee Diname||

    O Maanavaa - ఓ మానవా : Lyrics 1145 O Maanavaa - ఓ మానవా : Lyrics 1145 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.