Doshivaa Prabhu - సర్వమానవ పాపపరిహారార్థమై - Christking - Lyrics

    Doshivaa Prabhu - సర్వమానవ పాపపరిహారార్థమై

    సర్వమానవ పాపపరిహారార్థమై
    సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

    దోషివా…. ప్రభూ…. నువు దోషివా
    నీ విధేయతకు నా అవిధేయతకు
    మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
    దోషివా…. ప్రభూ…. నువు దోషివా

    ఘోరంబుగా నే చేసిన నేరాలకు
    నువు పొందిన మరణ శిక్ష
    నే నడచిన వక్ర మార్గాలకు
    నువు పొందిన సిలువ యాతన (2)
    కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
    నే పొందిన రక్షణా పాత్ర (2) ||దోషివా||

    నే వేసిన తప్పటడుగులకు
    నీవు కార్చిన రక్త పు మడుగులూ
    నే చేసిన కపటంబులకు
    నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
    సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
    ప్రేమించితివే నన్ను (2) ||దోషివా||

    తులువలలో ఓ తులువగా నున్న
    నా పై నీ దయగల చూపు
    పరలోకములో నీతో నుండ
    భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
    తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
    నీ తుది శ్వాస వీడనంటివే (2) ||దోషివా||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Sarva Maanava Paapa Parihaaraardhamai
    Siluvalo Vrelaadina Shree Yesunaathaa – (2)

    Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa
    Nee Vidheyathaku Naa Avidheyathaku
    Madhyalo Naligi Vrelaadina Nirdoshivaa (2)
    Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa

    Ghorambugaa Ne Chesina Neraalaku
    Nuvu Pondina Marana Shiksha
    Ne Nadachina Vakra Maargaalaku
    Nuvu Pondina Siluva Yaathana (2)
    Kaluvari Girilo Aa Ghora Yaathra (2)
    Ne Pondina Rakshana Paathra (2) ||Doshivaa||

    Ne Vesina Thappatadugulaku
    Neevu Kaarchina Rakthapu Madugulu
    Ne Chesina Kapatambulaku
    Neevu Pondina Koradaa Debbalu (2)
    Sampoorna Siddhi Nosagithive Naaku (2)
    Preminchithive Nannu (2) ||Doshivaa||

    Thuluvalalo O Thuluvagaa Nunna
    Naapai Nee Dayagala Choopu
    Paralokamulo Neetho Nunda
    Bhaagyambunu Naaku Ichchinadhe (2)
    Thudi Varaku Nee Divya Premanu Pancha (2)
    Nee Thudhi Shwaasa Veedanantive (2) ||Doshivaa||

    Doshivaa Prabhu - సర్వమానవ పాపపరిహారార్థమై Doshivaa Prabhu - సర్వమానవ పాపపరిహారార్థమై Reviewed by Christking on July 26, 2018 Rating: 5
    Powered by Blogger.