నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan

    నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan



    నా నిరీక్షణ నీలో ఉండగా
    నేనెన్నడు సిగ్గుపడకుందును
    నా ఆశలు ఫలియించెనే
    సీయోనులో ఆనందమే
    నిత్య సంతోషమే

    1 భూమి మీద భక్తులు శ్రేష్ఠులు
    వారు నీకు ఎంతో ఇష్టులు
    గాలి రెక్కల మీద ప్రత్యక్షమైతివి
    విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి
    నా ఆశ్రయమైతివి

    2 పరిశుద్ధ పర్వతం ఎక్కించితివి
    నీ గుడారములొ అతిధులమైతిమే
    నూనెతో నాతల అంటబడెను
    నా గిన్నె నిండి పొంగి పొర్లెను
    నాకు ధన్యమాయెను


    English


    నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan Reviewed by Christking on October 18, 2020 Rating: 5

    No comments:

    Powered by Blogger.