Innellu Ilalo Unnaamu Manamu - ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనమ - Christking - Lyrics

    Innellu Ilalo Unnaamu Manamu - ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనమ


    ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
    చల్లని దేవుని నీడలో
    గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
    సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||

    లోకమే నటనాలయం
    జీవితమే రంగుల వలయం (2)
    పరలోకమే మనకు శాశ్వతం
    పరలోక దేవుని నిత్య జీవం
    ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
    పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||

    మారు మనస్సు మనిషికి మార్గం
    పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
    నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
    నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
    పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
    కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||

    Innellu Ilalo Unnaamu Manamu
    Challani Devuni Needalo
    Gathinchipoye Kaalam – Smarinchu Yesu Naamam
    Santhoshinchu Ee Dinam ||Innellu||

    Lokame Natanaalayam
    Jeevithame Rangula Valayam (2)
    Paralokame Manaku Shaashwatham
    Paraloka Devuni Nithya Jeevam
    Premaamayude Aa Paramaathmude
    Padilaparachene Rakshana Bhaagyam ||Innellu||

    Maaru Manassu Manishiki Maargam
    Paschaatthaapam Manasuku Mokshyam (2)
    Nee Poorna Hrudayamutho Mokarillmaa
    Nee Poorna Aathmatho Praardhinchumaa
    Paripoornude Parishuddhaathmude
    Karuninchune Kala Kaalam ||Innellu||
    Innellu Ilalo Unnaamu Manamu - ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనమ Innellu Ilalo Unnaamu Manamu - ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనమ Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.