Aakashaana Thaara Okati - ఆకశాన తార ఒకటి వెలసింది : Lyrics 1031 - Christking - Lyrics

    Aakashaana Thaara Okati - ఆకశాన తార ఒకటి వెలసింది : Lyrics 1031


    ఆకశాన తార ఒకటి వెలసింది
    ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
    ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
    మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన||

    యూద దేశపు బెత్లెహేములో
    కన్య మరియ గర్బమున జన్మించె
    తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
    యూదుల రాజు ఎక్కడని వెతికారు
    తూరుపు దిక్కున చుక్కను కనుగొని
    ఆనందభరితులై యేసుని చేరిరి
    కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే||

    రాత్రివేళలో మంద కాసెడి
    కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
    లోక ప్రజలకు మిగుల సంతసం
    కలిగించెడి వర్తమానమందించే
    క్రీస్తే శిశువుగా యేసుని పేరట
    ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
    సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||

    Aakashaana Thaara Okati Velasindi
    Udayinchenu Rakshakudani Thelipindi (2)
    Ide Christmas – Happy Happy Christmas
    Merry Merry Christmas – Happy Christmas ||Aakashaana||

    Yooda Deshapu Bethlehemulo
    Kanya Mariya Garbhamuna Janminche
    Thoorpu Deshapu Goppa Gnaanulu
    Yoodula Raaju Ekkadani Vethikaaru
    Thoorupu Dikkuna Chukkanu Kanugoni
    Aanandbharithulai Yesuni Cheriri
    Kaanukalichchiri Poojinchiri ||Ide||

    Raathri Velalo Manda Kaasedi
    Kaaparulaku Prabhuvu Dootha Prakatinche
    Loka Prajalaku Migula Santhasam
    Kaliginchedi Varthamaanamandinche
    Kreesthe Shishuvugaa Yesuni Perata
    Mukthini Goorchedi Rakshakudaayegaa
    Santhosha Gaanamutho Sthuthiyinthumu ||Ide||

    Aakashaana Thaara Okati - ఆకశాన తార ఒకటి వెలసింది : Lyrics 1031 Aakashaana Thaara Okati - ఆకశాన తార ఒకటి వెలసింది : Lyrics 1031 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.