Aascharya Kaaryamul - ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు : Lyrics 1061 - Christking - Lyrics

    Aascharya Kaaryamul - ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు : Lyrics 1061


    ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
    అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
    నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||

    రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
    యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
    జాలరుల మదిలో ఆనందమే
    యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
    హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

    కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
    యేసు మాట నిలుచును తరతరాలు
    తండ్రిలా పోషించి దీవించును
    తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
    హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

    Aascharya Kaaryamul Cheyunu Yesu (2)
    Adbhuthamulatho Ninnu Nadupunu – Praarthinchumaa Nithyamu
    Nee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (2) ||Aascharya||

    Raathranthaa Vala Vesinaa Phalithamemi Raaledugaa
    Yesayyaa Chinna Maata Cheppaga Valalu Nindenu
    Jaalarula Madilo Aanandame
    Yesutho Panilo Aascharyame (2)
    Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya||

    Kanulatho Choosevi Undalevu Chirakaalam
    Yesu Maata Niluchunu Tharatharaalu
    Thandrilaa Poshinchi Deevinchunu
    Thallilaa Aadarinchi Preminchunu (2)
    Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya||

    Aascharya Kaaryamul - ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు : Lyrics 1061 Aascharya Kaaryamul - ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు : Lyrics 1061 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.