Aascharyamaina Prema - ఆశ్చర్యమైన ప్రేమ : Lyrics 1064 - Christking - Lyrics

    Aascharyamaina Prema - ఆశ్చర్యమైన ప్రేమ : Lyrics 1064


    ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
    మరణము కంటె బలమైన ప్రేమది
    నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||

    పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
    నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||

    పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
    నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||

    శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
    విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||

    నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
    నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||

    Aascharyamaina Prema – Kalvariloni Prema
    Maranamu Kante Balamaina Premadi
    Nannu Jayinche Nee Prema (2) || Aascharyamaina ||

    Paramunu Veedina Prema
    Dharalo Paapini Vedakina Prema
    Nannu Karuninchi Aadarinchi Sedadeerchi
    Nithya Jeevamichche || Aascharyamaina ||

    Paavana Yesuni Prema
    Siluvalo Paapini Mosina Prema
    Naakai Maraninchi Jeevamichchi Jayamichchi
    Thana Mahimanichche || Aascharyamaina ||

    Shramalu Sahinchina Prema
    Naakai Shaapamu Norchina Prema
    Vidanaadani Premadi Ennadoo
    Edabaayadu || Aascharyamaina ||

    Naa Sthithi Joochina Prema
    Naapai Jaalini Choopina Prema
    Naakai Parugethi Kougalinchi Muddhadi
    Kanneetini Thudiche || Aascharyamaina ||

    Aascharyamaina Prema - ఆశ్చర్యమైన ప్రేమ : Lyrics 1064 Aascharyamaina Prema - ఆశ్చర్యమైన ప్రేమ : Lyrics 1064 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.