Kreesthu Puttenu - క్రీస్తు పుట్టెను : Lyrics 1183 - Christking - Lyrics

    Kreesthu Puttenu - క్రీస్తు పుట్టెను : Lyrics 1183


    క్రీస్తు పుట్టెను పశుల పాకలో
    పాపమంతయు రూపు మాపను
    సర్వలోకమున్ విమోచింపను
    రారాజు పుడమిపై జన్మించెను
    సంతోషమే సమాధానమే
    ఆనందమే పరమానందమే (2)
    అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
    యేసుని చూచి కానుకలిచ్చి
    పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

    పరలోక దూతాలి పాట పాడగా
    పామరుల హృదయాలు పరవశించగా (2)
    అజ్ఞానము అదృష్యమాయెను
    అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి ||

    కరుణగల రక్షకుడు ధర కేగెను
    పరమును వీడి కడు దీనుడాయెను (2)
    వరముల నొసగ పరమ తండ్రి తనయుని
    మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి ||

    Kreesthu Puttenu Pashula Paakalo
    Paapamanthayu Roopu Maapanu
    Sarvalokamun Vimochimpanu
    Raaraaju Pudamipai Janminchenu
    Santhoshame Samaadhaaname
    Aanandame Paramaanandame (2)
    Arey Gollalochchi Gnaanulochchi
    Yesuni Choochi Kaanukalichchi
    Paatalu Paadi Naatyamulaadi Paravashinchire

    Paraloka Doothaali Paata Paadagaa
    Paamarula Hrudayaalu Paravashinchagaa (2)
    Agnaanamu Adrushyamaayenu
    Andhakaara Bandhakamulu Tholagipoyenu (2) || Arey Gollalochchi ||

    Karunagala Rakshakudu Dhara Kegenu
    Paramunu Veedi Kadu Deenudaayenu (2)
    Varamula Nosaga Parama Thandri Thanayuni
    Manakosagenu Rakshakuni Ee Shubhavela (2) || Arey Gollalochchi ||

    Kreesthu Puttenu - క్రీస్తు పుట్టెను : Lyrics 1183 Kreesthu Puttenu - క్రీస్తు పుట్టెను : Lyrics 1183 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.