Aasha Theera Naa Yesu - ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను : Lyrics 1059 - Christking - Lyrics

    Aasha Theera Naa Yesu - ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను : Lyrics 1059


    ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
    ఆత్మతో సత్యముతో స్తుతించెదను
    ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
    ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||

    దుప్పి నీటికై ఆశపడునట్లుగా
    దేవుని కొరకై ఆశ పడుచున్నాను
    దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
    దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||

    లోక ఆశలు లయమైపోవును
    లోకులెవ్వరు కాపాడలేరు
    లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
    లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||

    Aasha Theera Naa Yesu Swaamini Kolichedanu
    Aathmatho Sathyamutho Sthuthinchedanu
    Entha Dhanyamu Yesuni Vedakuta Entha Dhanyamu
    Entha Bhaagyamu Yesuni Nammuta Entha Bhaagyamu ||Aasha||

    Duppi Neetikai Aashapadunatlugaa
    Devuni Korakai Aasha Paduchunnaanu
    Devuni Sannidhini Nithyamundunatlugaa (2)
    Dina Dinamaashatho Kanipettuchunnaanu ||Entha||

    Loka Aashalu Layamaipovunu
    Lokulevvaru Kaapaadaleru
    Lopaalu Saricheyu Prabhuve Aadhaaram (2)
    Lobadu Vaarini Paramuna Cherchunu ||Entha||

    Aasha Theera Naa Yesu - ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను : Lyrics 1059 Aasha Theera Naa Yesu - ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను : Lyrics 1059 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.