Adigo Naa Naava - అదిగో నా నావ బయలు దేరుచున్నది : Lyrics 1009 - Christking - Lyrics

    Adigo Naa Naava - అదిగో నా నావ బయలు దేరుచున్నది : Lyrics 1009


    అదిగో నా నావ బయలు దేరుచున్నది
    అందులో యేసు ఉన్నాడు
    నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

    వరదలెన్ని వచ్చినా వణకను
    అలలెన్ని వచ్చినా అదరను (2)
    ఆగిపోయే అడ్డులొచ్చినా
    సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||

    నడిరాత్రి జాములో నడచినా
    నది సముద్ర మధ్యలో నిలచినా (2)
    నడిపించును నా యేసు
    నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో||

    లోతైన దారిలో పోవుచున్నది
    సుడిగుండాలెన్నో తిరుగుచున్నది (2)
    సూర్యుడైన ఆగిపోవును
    చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||

    Adigo Naa Naava Bayalu Deruchunnadi
    Andulo Yesu Unnaadu
    Naa Naavalo Kreesthu Unnaadu (2)

    Varadalenni Vachchinaa Vanakanu
    Alalenni Vachchinaa Adaranu (2)
    Aagipoye Addulochchinaa
    Saagipoye Sahaayam Manaku Aayane (2) ||Adigo||

    Nadiraathri Jaamulo Nadachinaa
    Nadi Samudra Madhyalo Nilachinaa (2)
    Nadipinchunu Naa Yesu
    Nannu Addariki Cherchunu (2) ||Adigo||

    Lothaina Daarilo Povuchunnadi
    Sudigundaalenno Thiruguchunnadi (2)
    Sooryudaina Aagipovunu
    Chukkaani Maathram Saagipovunu (2) ||Adigo||

    Adigo Naa Naava - అదిగో నా నావ బయలు దేరుచున్నది : Lyrics 1009 Adigo Naa Naava - అదిగో నా నావ బయలు దేరుచున్నది : Lyrics 1009 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.