Adugudi Meeku Ivvabadunu - అడుగుడి మీకు ఇవ్వబడును : Lyrics 1005 - Christking - Lyrics

    Adugudi Meeku Ivvabadunu - అడుగుడి మీకు ఇవ్వబడును : Lyrics 1005


    అడుగుడి మీకు ఇవ్వబడును
    వెదకుడి మీకు దొరుకును (2)
    తట్టుడి మీకు తీయబడును (2)
    అని యేసుడు మీతో చెప్పుచుండగా
    అడగక వెదకక తట్టక తిరుగుచుందురా
    తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి||

    అడగమని నా యేసు మీకు చెప్పగా
    అడగక ఈ ఆగడాలు దేనికి (2)
    ఈ క్షణమే యేసయ్యను చేరుకో
    అడిగి నీ దీవెనలు పొందుకో
    పొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి||

    వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా
    వెదకక ఈ వాదులాట దేనికి (2)
    వెంటనే యేసయ్యను వేడుకో
    పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును
    దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి||

    తట్టమని నా తండ్రి మీకు చెప్పగా
    తట్టక ఈ తడవులాట దేనికి (2)
    తక్షణమే తండ్రి తట్టు తిరుగుము
    తెరువబడిన మార్గములో సాగుము
    సాగుము మార్గములో సాగుము ||అడుగుడి||

    Adugudi Meeku Ivvabadunu
    Vedakudi Meeku Dorukunu (2)
    Thattudi Meeku Theeyabadunu (2)
    Ani Yesudu Meetho Cheppuchundagaa
    Adagaka Vedakaka Thattaka Thiruguchunduraa
    Thiruguchunduraa Meeru Thiruguchunduraa ||Adugudi||

    Adagamani Naa Yesu Meeku Cheppagaa
    Adagaka Ee Aagadaalu Deniki (2)
    Ee Kshaname Yesayyanu Cheruko
    Adigi Nee Deevenalu Ponduko
    Ponduko Deevenalu Ponduko ||Adugudi||

    Vedakamani Naa Prabhuvu Meeku Cheppagaa
    Vedakaka Ee Vaadulaata Deniki (2)
    Ventane Yesayyanu Veduko
    Pogottukunna Phalamulanni Dorukunu
    Dorukunu Nee Phalamulanni Dorukunu ||Adugudi||

    Thattamani Naa Thandri Meeku Cheppagaa
    Thattaka Ee Thadavulaata Deniki (2)
    Thakshaname Thandri Thattu Thirugumu
    Theruvabadina Maargamulo Saagumu
    Saagumu Maargamulo Saagumu ||Adugudi||

    Adugudi Meeku Ivvabadunu - అడుగుడి మీకు ఇవ్వబడును : Lyrics 1005 Adugudi Meeku Ivvabadunu - అడుగుడి మీకు ఇవ్వబడును : Lyrics 1005 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.