Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న ఘనమైన : Lyrics 1013 - Christking - Lyrics

    Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న ఘనమైన : Lyrics 1013


    అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
    అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
    యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
    నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||

    దేవతలకన్నా దయగలవాడవు
    క్షమించు మనసున్న మహారాజువు (2)
    ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
    ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||

    గాలి తుఫానులను ఆపినవాడవు
    నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
    జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
    శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||

    Anni Naamamula kanna Ghanamaina Naamamu Needi Yesu Naathaa
    Andarini Preminchu Aadarana Karthavayyaa Praana Naathaa
    Yehova Eere Ani Piluvabadinavaada (2)
    Neeke Sthothramulu Neeke Sthothramulu (2) ||Anni Naamamula||

    Devathalakannaa Dayagalavaadavu
    Kshaminchu Manasunna Maharaajuvu (2)
    Premaamayudavu Prabhuvagu Devudavu
    Praanamu Pettina Prabhu Yesuvu ||Anni Naamamula||

    Gaali Thuphaanulanu Aapinavaadavu
    Neetipai Nadachina Nija Devudavu (2)
    Jaanatho Aakaashaanni Kolichinavaadavu
    Shaanthi Samaadhanam Nosage Devudavu ||Anni Naamamula||

    Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న ఘనమైన : Lyrics 1013 Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న ఘనమైన : Lyrics 1013 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.