Annitikannaa Praarthane Minna - అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న : Lyrics 1015 - Christking - Lyrics

    Annitikannaa Praarthane Minna - అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న : Lyrics 1015


    అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
    అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
    ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||

    శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
    మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||

    శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
    కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||

    Anniti Kannaa Praarthane Minna
    Anna Bible Maata Unnadaa Gnaapakam
    Unnadaa Gnaapakam ||Anniti||

    Shodhanaloniki Meeru Jaaripadakundaalante (2)
    Mendugaa Praarthana Undaali Gundelo (2) ||Anniti||

    Shaanthi Lopala Meeku Sukhamu Lokamulona (2)
    Kaligi Brathakaalante Kaavaali Praarthana (2) ||Anniti||

    Annitikannaa Praarthane Minna - అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న : Lyrics 1015 Annitikannaa Praarthane Minna - అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న : Lyrics 1015 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.