Chinna Gorrepillanu Nenu - చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా : Lyrics 1217 - Christking - Lyrics

    Chinna Gorrepillanu Nenu - చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా : Lyrics 1217


    చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
    మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

    శాంతి జలములందు పచ్చ గడ్డిలో
    కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||

    ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
    చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా||

    శత్రువైన సాతాను ఎదుటను
    విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా||

    అంధకార లోయలో అండగా
    ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||

    Chinna Gorrepillanu Nenu Yesayyaa
    Mellamellagaa Nadupu Yesayyaa (2)

    Yesayyaa Yesayyaa Yesayyaa
    Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)

    Shaanthi Jalamulandu Pachcha Gaddilo
    Kaanthi Baatalo Nadupu Yesayyaa (2) ||Yesayyaa||

    Okkate Aasha Kaladu Yesayyaa
    Chakkanaina Nee Illu Chereda (2) ||Yesayyaa||

    Shathruvaina Saathaanu Edutanu
    Vindu Chesinaavu Naaku Yesayyaa (2) ||Yesayyaa||

    Andhakaara Loyalo Andagaa
    Undugaaka Nee Siluva Yesayyaa (2) ||Yesayyaa||

    Chinna Gorrepillanu Nenu - చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా : Lyrics 1217 Chinna Gorrepillanu Nenu - చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా : Lyrics 1217 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.