Ee Dinam Sadaa - ఈ దినం సదా నా : Lyrics 1086 - Christking - Lyrics

    Ee Dinam Sadaa - ఈ దినం సదా నా : Lyrics 1086


    ఈ దినం సదా నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
    రానున్న కాలము – కలత నివ్వదు (2)
    నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం||

    ఎడారులు లోయలు ఎదురు నిలచినా
    ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
    వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
    గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం||

    ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||

    Ee Dinam Sadaa Naa Yesuke Sontham
    Naa Naadhuni Prasannatha Naa Thoda Nadachunu (2)
    Raanunna Kaalamu – Kalatha Nivvadu (2)
    Naa Manchi Kaapari Sadaa – Nannu Nadupunu (2) ||Ee Dinam||

    Edaarulu Loyalu Eduru Nilachinaa
    Ennadevaru naduvani Baatayainanu (2)
    Veravadennadainanu Naadu Hrudayamu (2)
    Gaayapadina Yesu Paadam Andu Nadachenu (2) ||Ee Dinam||

    Pravaaham Vole Shodhakundu Eduru Vachchinaa
    Yuddha Keka Naa Nota Yesu Naamame (2)
    Virodhamaina Aayudhaalu Yevi Phalinchavu (2)
    Yehovaa Nissiye Naadu Vijayamu (2) ||Ee Dinam||

    Ee Dinam Sadaa - ఈ దినం సదా నా : Lyrics 1086 Ee Dinam Sadaa - ఈ దినం సదా నా : Lyrics 1086 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.