Ekkado Manasu Vellipoyindi - ఎక్కడో మనసు వెళ్ళిపోయింది : Lyrics 1095 - Christking - Lyrics

    Ekkado Manasu Vellipoyindi - ఎక్కడో మనసు వెళ్ళిపోయింది : Lyrics 1095


    ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
    ఏమిటో ఇటు రానే రానంది
    ఆహాహా.. ఓహోహో…
    నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
    ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
    అక్కడే చిక్కుకుపోయానంటుంది
    బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో||

    జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
    తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
    దేనికీ ఇక చోటే లేదంది
    యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో||

    ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
    ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
    అక్కడే కరిగిపోతానంటుంది
    ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||

    Ekkado Manasu Vellipoyindi
    Emito Itu Raane Raanandi
    Aahaahaa.. Ohoho…
    Nija Prema Chenthaku Thanu Cheraanantundi
    Ee Bhuvilona Ekkadainanu Kaanaraadandi (2)
    Akkade Chikkukupoyaanantundi
    Bayataku Raane Raalenantu Maaraamu Chesthundi (2) ||Ekkado||

    Jeevithaanthamu Paada Chenthane Untaanantundi
    Thana Priyuni Vadali Kshanamainaa Raalenannadi (2)
    Deniki Ika Chote Ledandi
    Yesu Raajuni Gunde Ninda Nimpukunnaantundi (2) ||Ekkado||

    Ekaanthamuga Yesayyatho Unnaanantundi
    Evarainaa Sare Madhyalo Asalenduku Antundi (2)
    Akkade Karigipothaanantundi
    Prema Pravaahamulo Munigi Poyaanantundi (2) ||Ekkado||

    Ekkado Manasu Vellipoyindi - ఎక్కడో మనసు వెళ్ళిపోయింది : Lyrics 1095 Ekkado Manasu Vellipoyindi - ఎక్కడో మనసు వెళ్ళిపోయింది : Lyrics 1095 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.