Ellalu Lenidi - ఎల్లలు లేనిది : Lyrics 1102 - Christking - Lyrics

    Ellalu Lenidi - ఎల్లలు లేనిది : Lyrics 1102


    ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
    అవధులు లేనిది – యేసుని ప్రేమ
    నిశ్చలమైనది ఎన్నడు మారనిది
    మాటే తప్పనిది – యేసుని ప్రేమ
    ప్రేమా.. యేసుని ప్రేమా
    ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు||

    జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
    జీవన పయనంలో అందరు విడచినా (2)
    విడువనిది మరువనిది (2)
    యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
    ప్రేమా.. యేసుని ప్రేమా
    ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||

    కల్వరి పయనంలో రక్తపు ధరలు
    దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
    తరగనిది చెదరనిది (2)
    యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
    ప్రేమా.. యేసుని ప్రేమా
    ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||

    Ellalu Lenidi Sarihaddulu Lenidi
    Avadhulu Lenidi – Yesuni Prema
    Nischalamainadi Ennadu Maaranidi
    Maate Thappanidi – Yesuni Prema
    Premaa.. Yesuni Premaa
    Premaa.. Naa Yesu Premaa (2) ||Ellalu||

    Jeevitha Yaathralo Nee Kalalo Chedarinaa
    Jeevana Payanamlo Andaru Vidachinaa (2)
    Viduvanidi Maruvanidi (2)
    Yesuni Prema.. Shree Yesuni Prema (2)
    Premaa.. Yesuni Premaa
    Premaa.. Kalvari Premaa ||Ellalu||

    Kalvari Payanamlo Rakthapu Dhaaralu
    Devuni Premaku Rujuve Nesthamaa (2)
    Tharaganidi Chedaranidi (2)
    Yesuni Prema.. Shree Yesuni Prema (2)
    Premaa.. Yesuni Premaa
    Premaa.. Kalvari Premaa ||Ellalu||

    Ellalu Lenidi - ఎల్లలు లేనిది : Lyrics 1102 Ellalu Lenidi - ఎల్లలు లేనిది : Lyrics 1102 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.