Emani Paadanu - ఏమని పాడను : Lyrics 1134 - Christking - Lyrics

    Emani Paadanu - ఏమని పాడను : Lyrics 1134


    ఏమని పాడను – ఏమని పొగడను (2)
    నాదు దేవా – లోకనాథా
    నీదు నామం – పాడ తరమా
    నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||

    నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
    నీవేగా యేసువే (2)
    నిన్ను పాడి స్తుతించుట
    ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
    నీలో భాగమై నీవే జీవమై
    నీలో ఉండుటను గూర్చి ||ఏమని||

    జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
    నా ఆశ నీవేగా (2)
    దిన దినము నీ ప్రేమ
    బాటలో నడువ నాకు నేర్పుము (2)
    నీలో భాగమై నీవే జీవమై
    నీలో ఉండుటను గూర్చి ||ఏమని||

    Emani Paadanu – Emani Pogadanu (2)
    Naadu Devaa – Lokanaathaa
    Needu Naamam – Paada Tharamaa
    Ninnu Paadi Sthuthinchuta Bhaagyame ||Emani||

    Naalo Raagam Neeve – Shruthilo Layalo Neeve
    Neevegaa Yesuve (2)
    Ninnu Paadi Sthuthinchuta
    Ennika Leni Mantiki Bhaagyame (2)
    Neelo Bhaagamai Neeve Jeevamai
    Neelo Undutanu Goorchi ||Emani||

    Jeevam Sarvam Neeve – Praana Jyothi Neeve
    Naa Aasha Neevegaa (2)
    Dina Dinamu Nee Prema
    Baatalo Naduva Naaku Nerpumu (2)
    Neelo Bhaagamai Neeve Jeevamai
    Neelo Undutanu Goorchi ||Emani||

    Emani Paadanu - ఏమని పాడను : Lyrics 1134 Emani Paadanu - ఏమని పాడను : Lyrics 1134 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.