Enaleni Prema - ఎనలేని ప్రేమ : Lyrics 1098 - Christking - Lyrics

    Enaleni Prema - ఎనలేని ప్రేమ : Lyrics 1098


    ఎనలేని ప్రేమ నాపైన చూపి
    నీ వారసునిగ చేసినావు (2)
    నీ ప్రేమ నేను చాటెదన్
    నా సర్వం నీవే యేసయ్యా (2)

    నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
    నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
    నీ కృప చేత రక్షించినావే
    నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||

    తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
    ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
    కన్నీరు తుడచి నన్నాదరించిన
    ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||

    Enaleni Prema Naapaina Choopi
    Nee Vaarasuniga Chesinaavu (2)
    Nee Prema Nenu Chaatedan
    Naa Sarvam Neeve Yesayyaa (2)

    Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
    Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2)
    Nee Krupa Chetha Rakshinchinaave
    Nee Runamu Ne Theerchagalanaa (2) ||Enaleni||

    Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
    Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2)
    Kanneeru Thudachi Nannaadarinchina
    Aa Jaali Ne Maruvagalanaa (2) ||Enaleni||

    Enaleni Prema - ఎనలేని ప్రేమ : Lyrics 1098 Enaleni Prema - ఎనలేని ప్రేమ : Lyrics 1098 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.