Evariki Evaru Ee Lokamlo - ఎవరికి ఎవరు ఈ లోకంలో : Lyrics 1105 - Christking - Lyrics

    Evariki Evaru Ee Lokamlo - ఎవరికి ఎవరు ఈ లోకంలో : Lyrics 1105


    ఎవరికి ఎవరు ఈ లోకంలో
    చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

    ఎవరెవరో ఎదురౌతుంటారు
    ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
    కష్టాలలో వారు కదిలి పోతారు
    కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

    ధనము నీకుంటే అందరు వస్తారు
    దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
    ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
    యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

    మనుషుల సాయం వ్యర్ధమురా
    రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
    యెహోవాను ఆశ్రయించుట
    ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||

    Evariki Evaru Ee Lokamlo
    Chivariki Yese Paralokamlo (2) ||Evariki||

    Evarevaro Edurauthuntaaru
    Praanaaniki Naa Praanam Antaaru (2)
    Kashtaalalo Vaaru Kadili Pothaaru
    Karuna Gala Yesu Naatho Untaadu (2) ||Evariki||

    Dhanamu Neekunte Andaru Vasthaaru
    Daridrudavaithe Darikevvaru Raaru (2)
    Evarini Nammina Phalithamu Leduraa
    Yesuni Nammithe Moksham Undiraa (2) ||Evariki||

    Manushula Saayam Vyardhamuraa
    Raajula Nammina Vyardhamuraa (2)
    Yehovaanu Aashrayinchuta
    Entha Melu Entho Melu (2) ||Evariki||

    Evariki Evaru Ee Lokamlo - ఎవరికి ఎవరు ఈ లోకంలో : Lyrics 1105 Evariki Evaru Ee Lokamlo - ఎవరికి ఎవరు ఈ లోకంలో : Lyrics 1105 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.