Evaro Thelusaa Yesayyaa - ఎవరో తెలుసా యేసయ్యా : Lyrics 1110 - Christking - Lyrics

    Evaro Thelusaa Yesayyaa - ఎవరో తెలుసా యేసయ్యా : Lyrics 1110


    ఎవరో తెలుసా యేసయ్యా
    చెబుతా నేడు వినవయ్యా
    పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
    రక్షణ పొందయ్యా (2)

    దేవాది దేవుడు యేసయ్యా
    మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
    మరణించాడు మరి లేచాడు
    నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో||

    ధనవంతుడై యుండి యేసయ్యా
    దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
    రూపు రేఖలు కోల్పోయాడు
    నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో||

    పాపుల రక్షకుడేసయ్యా
    కార్చెను రక్తము పాపులకై (2)
    తన దరి చేరిన పాపులనెల్ల
    కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో||

    యేసే దేవుడు ఎరుగవయ్యా
    రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
    నమ్మినవారిని చేర్చును పరమున
    నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో||

    యేసుని తరుపున ప్రతినిధినై
    దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
    అతి వినయముగా బతిమాలుచున్నాను
    నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||

    Evaro Thelusaa Yesayyaa
    Chebuthaa Nedu Vinavayyaa
    Peda Chevi Pettaka Thvarapadi Vachchi
    Rakshana Pondayyaaa (2)

    Devaadi Devudu Yesayyaa
    Maanava Janmatho Vachchaadayyaa (2)
    Maraninchaadu Mari Lechaadu
    Nee Naa Paapa Vimochanakai (2) ||Evaro||

    Dhanavanthudai Yundi Yesayyaa
    Daridrudai Ila Puttaadayya (2)
    Roopu Rekhalu Kolpoyaadu
    Nee Naa Paapa Vimochanakai (2) ||Evaro||

    Paapula Rakshakudesayya
    Kaarchenu Rakthamu Paapulakai (2)
    Thana Dari Cherina Paapulanella
    Kadugunu Thanadu Rakthamutho (2) ||Evaro||

    Yese Devudu Erugavayyaa
    Raajula Raajugaa Vasthaadayyaa (2)
    Namminavaarini Cherchunu Paramuna
    Nammani Vaariki Narakamegaa (2) ||Evaro||

    Yesuni Tharapuna Prathinidhinai
    Devuni Premaku Prathi Roopamai (2)
    Athi Vinayamugaa Bathimaaluchunnaanu
    Nede Nammumu Prabhu Yesuni (2) ||Evaro||

    Evaro Thelusaa Yesayyaa - ఎవరో తెలుసా యేసయ్యా : Lyrics 1110 Evaro Thelusaa Yesayyaa - ఎవరో తెలుసా యేసయ్యా : Lyrics 1110 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.