Gadachina Kaalam Krupalo - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా : Lyrics 1199 - Christking - Lyrics

    Gadachina Kaalam Krupalo - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా : Lyrics 1199


    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
    గడచిన కాలం కృపలో మమ్ము
    దాచిన దేవా నీకే స్తోత్రము
    పగలూ రేయి కనుపాపవలె
    కాచిన దేవా నీకే స్తోత్రము (2)
    మము దాచిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

    కలత చెందిన కష్టకాలమున
    కన్న తండ్రివై నను ఆదరించిన
    కలుషము నాలో కానవచ్చినా
    కాదనక నను కరుణించిన (2)
    కరుణించిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

    లోపములెన్నో దాగి ఉన్నను
    ధాతృత్వముతో నను నడిపించినా
    అవిధేయతలే ఆవరించినా
    దీవెనలెన్నో దయచేసిన (2)
    దీవించిన దేవా నీకే స్తోత్రము
    దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||

    Hallelooya Sthothram Yesayyaa (2)
    Gadachina Kaalam Krupalo Mammu
    Daachina Devaa Neeke Sthothramu
    Pagaloo Reyi Kanupaapavale
    Kaachina Devaa Neeke Sthothramu (2)
    Mamu Daachina Devaa Neeke Sthothramu
    Kaapaadina Devaa Neeke Sthothramu (2) ||Gadachina||

    Kalatha Chendina Kashtakaalamuna
    Kanna Thandrivai Nanu Aadarinchina
    Kalushamu Naalo Kaanavachchinaa
    Kaadanaka Nanu Karuninchina (2)
    Karuninchina Devaa Neeke Sthothramu
    Kaapaadina Devaa Neeke Sthothramu (2) ||Gadachina||

    Lopamulenno Daagi Unnanu
    Dhaathruthvamutho Nanu Nadipinchinaa
    Avidheyathale Aavarinchinaa
    Deevenalenno Dayachesinaa (2)
    Deevinchina Devaa Neeke Sthothramu
    Dayachoopina Thandri Neeke Sthothramu (2) ||Gadachina||

    Gadachina Kaalam Krupalo - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా : Lyrics 1199 Gadachina Kaalam Krupalo - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా : Lyrics 1199 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.