Kannulundi Choodaleva - కన్నులుండి చూడలేవ : Lyrics 1161 - Christking - Lyrics

    Kannulundi Choodaleva - కన్నులుండి చూడలేవ : Lyrics 1161


    కన్నులుండి చూడలేవ యేసు మహిమను
    చెవులుండి వినలేవ యేసు మాటను (2)
    నాలుకుండి పాడలేవ యేసు పాటను
    కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||

    చెడును చూడకుండ నీ కనులను
    చెడును వినకుండ నీ చెవులను (2)
    చెడును పలుకకుండ నీ నాలుకన్
    చెడులో నడువకుండ నీ కాళ్ళను
    దూరముగా నుంచు ఓ సోదరా
    దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

    దుష్టుల ఆలోచన చొప్పునా
    నడువక సాగుమా నీ యాత్రలో (2)
    పాపుల మార్గమందు నీవు నిలువక
    అపహాసకులు కూర్చుండు చోటను
    కూర్చుండకుమా ఓ సోదరా
    కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి||

    యెహోవా దొరుకు కాలమందునా
    ఆయనను మీరు వెదక రండి (2)
    ఆయన మీ సమీపమందు నుండగా
    ఆయననూ మీరు వేడుకొనండి
    ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
    ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

    Kannulundi Choodaleva Yesu Mahimanu
    Chevulundi Vinaleva Yesu Maatanu (2)
    Naalukundi Paadaleva Yesu Paatanu
    Kaallu Undi Naduvaleva Yesu Baatanu ||Kannulundi||

    Chedunu Choodakunda Nee Kanulanu
    Chedunu Vinakunda Nee Chevulanu (2)
    Chedunu Palukakunda Nee Naalukan
    Chedulo Naduvakunda Nee Kaallanu
    Dooramugaa Nunchu O Sodaraa
    Dooramugaa Nunchu O Sodaree (2) ||Kannulundi||

    Dushtula Aalochana Choppunaa
    Naduvaka Saagumaa Nee Yaathralo (2)
    Paapula Maargamandu Neevu Niluvaka
    Apahaasakulu Koorchundu Chotanu
    Koorchundakumaa O Sodaraa
    Koorchundakumaa O Sodaree (2) ||Kannulundi||

    Yehovaa Doruku Kaalamandunaa
    Aayananu Meeru Vedaka Randi (2)
    Aayana Mee Sameepamandu Nundagaa
    Aayananoo Meeru Vedukonandi
    Aayana Thattu Thirugu O Sodaraa
    Aayana Thattu Thirugu O Sodaree (2) ||Kannulundi||

    Kannulundi Choodaleva - కన్నులుండి చూడలేవ : Lyrics 1161 Kannulundi Choodaleva - కన్నులుండి చూడలేవ : Lyrics 1161 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.