Konda Kona Loya Lothullo - కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ : Lyrics 1196 - Christking - Lyrics

    Konda Kona Loya Lothullo - కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ : Lyrics 1196


    కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
    వినబడుతుంది నా యేసుని స్వరమే
    తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
    ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

    నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
    హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
    ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
    నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
    నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||

    ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
    నిన్ను రక్షించాలని (2)
    కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
    తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
    నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||

    Konda Kona Loya Lothullo.. O O
    Vinabaduthundi Naa Yesuni Swarame
    Thelusuko Nesthamaa Yese Nija Daivam
    Prabhu Yese Mana Rakshana Praakaaram ||Konda Kona||

    Nee Hrudayamane Dwaaramuna Niluchunnaadu Naa Yesu
    Hrudayamandu Cherchuko Nesthamaa (2)
    Ae Sthithikainaa Chaalina Devudu Naa Yesenayya
    Nee Sthithini Erigina Devudu Naa Yesenayya (2)
    Neevu Ee Dinamane Yesuni Swaramu Vinumannaa (2) ||Konda Kona||

    Aakaashaaniki Bhoomiki Madhya Siluvalo Velaadenu Naa Yesu
    Ninnu Rakshinchaalani (2)
    Kaluvari Siluvalo Thana Rakthamunu Kaarchenu Yesayya
    Thana Raajyamulo Ninu Cherchutaku Pilichenu Yesayya (2)
    Neevu Ee Dinamande Yesuni Swaramu Vinumannna (2) ||Konda Kona||

    Konda Kona Loya Lothullo - కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ : Lyrics 1196 Konda Kona Loya Lothullo - కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ : Lyrics 1196 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.