Koorchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో : Lyrics 1186 - Christking - Lyrics

    Koorchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో : Lyrics 1186


    కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
    ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
    నిరంతరం నీ నామమునే గానము చేసెదను
    ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||

    ప్రతి విషయం నీకర్పించెదా
    నీ చిత్తముకై నే వేచెదా (2)
    నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
    నీ నామమునే హెచ్చించెదా (2)
    నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
    నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

    ప్రతి దినము నీ ముఖ కాంతితో
    నా హృదయ దీపం వెలిగించెదా (2)
    నీ వాక్యానుసారము జీవించెదా (2)
    నీ ఘన కీర్తిని వివరించెదా (2)
    నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
    నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

    Koorchundunu Nee Sannidhilo – Devaa Prathi Dinam
    Dhyaaninthunu Nee Vaakyamunu – Devaa Prathi Kshanam (2)
    Nirantharam Nee Naamamune Gaanamu Chesedanu
    Prathi Kshanam Nee Sannidhine Anubhavinchedanu ||Koorchundunu||

    Prathi Vishayam Neekarpinchedaa
    Nee Chitthamukai Ne Vechedaa (2)
    Nee Spoorthini Pondi Ne Saagedaa (2)
    Nee Naamamune Hechchincheda (2)
    Naa Athishayamu Neeve – Naa Aashrayamu Neeve
    Naa Aanandamu Neeve – Naa Aadhaaramu Neeve
    Yesu Yesu Yesu Yesu.. ||Koorchundunu||

    Prathi Dinamu Nee Mukha Kaanthitho
    Naa Hrudaya Deepam Veligincheda (2)
    Nee Vaakyaanusaaramu Jeevinchedaa (2)
    Nee Ghana Keerthini Vivarinchedaa (2)
    Naa Durgamu Neeve – Naa Dhwajamu Neeve
    Naa Dhairyamu Neeve – Naa Darshanam Neeve
    Yesu Yesu Yesu Yesu.. ||Koorchundunu||

    Koorchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో : Lyrics 1186 Koorchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో : Lyrics 1186 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.