Kraisthavamoka Mathamu - క్రైస్తవమొక మతము కాదిది : Lyrics 1193 - Christking - Lyrics

    Kraisthavamoka Mathamu - క్రైస్తవమొక మతము కాదిది : Lyrics 1193


    క్రైస్తవమొక మతము కాదిది
    యేసునందు తిరిగి జన్మము
    క్రీస్తునందు తిరిగి జన్మము ||2||

    ధరల తల్లి దానమొసగును
    తన రక్తము ప్రతిజనలములో
    అందరికి జీవమొసగెను
    కలువరిలో యేసు రక్తము ||2||
    కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక||

    ఒక జన్మకు రెండు చావులు
    ఇరు జన్మలకొక్క మరణమే ||2||
    సిలువయందే నరకపు చావు
    పొందెనేసు అందరికొరకు ||2||
    పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక||

    భువికి మూలమీ శరీరము
    దివిని చేర ఆత్మ మూలము ||2||
    మతము మార్గ జ్ఞానము వీడి
    మరణ విజయుడేసు చేరుమా ||2||
    మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||

    Kraisthavamoka Mathamu Kaadidi
    Yesunandu Thirigi Janmamu
    Kreesthunandu Thirigi Janmamu ||2||

    Dharala Thalli Daanamosagunu
    Thana Rakthamu Prathijanalamulo
    Andariki Jeevamosagenu
    Kaluvarilo Yesu Rakthamu ||2||
    Kaluvarilo Yesu Rakthamu ||Kraisthavamoka||

    Oka Janmaku Rendu Chaavulu
    Iru Janamalakokka Maraname ||2||
    Siluvyande Narakapu Chaavu
    Pondenesu Andarikoraku ||2||
    Pondenesu Andarikoraku ||Kraisthavamoka||

    Bhuviki Moolamee Shareeramu
    Divini Chera Aathma Moolamu ||2||
    Mathamu Maarga Gnaanamu Veedi
    Marana Vijayudesu Cherumaa ||2||
    Marana Vijayudesu Cherumaa ||Kraisthavamoka||

    Kraisthavamoka Mathamu - క్రైస్తవమొక మతము కాదిది : Lyrics 1193 Kraisthavamoka Mathamu - క్రైస్తవమొక మతము కాదిది : Lyrics 1193 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.