Oohinchaleni Kaaryamulu - ఊహించలేని కార్యములు : Lyrics 1093 - Christking - Lyrics

    Oohinchaleni Kaaryamulu - ఊహించలేని కార్యములు : Lyrics 1093


    ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
    కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
    దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
    ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
    ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
    కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని||

    ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
    ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
    కలవాలి హృదయాలు ఒకటై
    పండాలి నూరేళ్లు ఇకపై (2)
    వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని||

    దేవుని సముఖములో బ్రతకాలి మీరు
    మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
    లోబడి ఉండాలి వధువు
    ప్రేమను పంచాలి వరుడు (2)
    దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||

    Oohinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu
    Kaanaanulo Mahimanu Choopi Kaaryamu Jariginchinaadu (2)
    Dampathulanu Deevinchagaa Bandhuvulu Vichchesinaaru
    Ghanamaina Kaaryamu Thilakinchagaa Aathmeeyule Vachchinaaru
    Aanandame Aanandame Ee Pelli Santhoshame
    Kalyaanamu Kamaneeyamu Kalyaana Vaibhogamu ||Oohinchaleni||

    Okariki Okaru Mudi Vesukone Bandham
    Okarante Okariki Premanu Panche Tharunam (2)
    Kalavaali Hrudayaalu Okatai
    Pandaali Noorellu Ikapai (2)
    Veyyellu Vardhillalani Isthunnaamu Ivaala ||Oohinchaleni||

    Devuni Samukhamulo Brathakaali Meeru
    Mee Jeevitha Payanam Saagaali Aa Devunitho (2)
    Lobadi Undaali Vadhuvu
    Premanu Panchaali Varudu (2)
    Devudichche Bahumaanam Mee Kannula Panta Kaavaali ||Oohinchaleni||

    Oohinchaleni Kaaryamulu - ఊహించలేని కార్యములు : Lyrics 1093 Oohinchaleni Kaaryamulu - ఊహించలేని కార్యములు : Lyrics 1093 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.