Jeevithamlo Nerchukunnaanu - జీవితంలో నేర్చుకున్నాను : Lyrics 1242 - Christking - Lyrics

    Jeevithamlo Nerchukunnaanu - జీవితంలో నేర్చుకున్నాను : Lyrics 1242


    జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
    యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
    సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
    ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో||

    ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
    నిరతము యేసునే స్తుతియించాలని
    కూడగట్టుకున్నాను శక్తన్తయు
    నిరతము యేసునే చాటించాలని
    ఆ యేసే నిత్య రాజ్యము
    ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో||

    నిర్మించుకున్నాను నా జీవితం
    సతతం యేసులో జీవించాలని
    పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
    యేసయ్య చిత్తము జరిగించాలని
    ఆ యేసే సత్య మార్గము
    ఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో||

    Jeevithamlo Nerchukunnaanu Oka Paatam
    Yesuku Saati Evvaru Lerane Oka Sathyam (2)
    Santhrupthini Samruddhini Anubhavisthunnaa
    Aakaashame Sarihaddugaa Saagipothunnaa ||Jeevithamlo||

    Erparachukunnaanu Oka Lakshyam
    Nirathamu Yesune Sthuthiyinchaalani
    Koodagattukunnaanu Shakthanthayu
    Nirathamu Yesune Chaatinchaalani
    Aa Yese Nithya Raajyamu
    Aa Yese Goppa Sathyamu (2) ||Jeevithamlo||

    Nirminchukunnaanu Naa Jeevitham
    Sathatham Yesulo Jeevinchaalani
    Payanisthu Unnaanu Naa Brathukulo
    Yesayya Chitthamu Jariginchaalni
    Aa Yese Sathya Maargamu
    Aa Yese Nithya Jeevamu (2) ||Jeevithamlo||

    Jeevithamlo Nerchukunnaanu - జీవితంలో నేర్చుకున్నాను : Lyrics 1242 Jeevithamlo Nerchukunnaanu - జీవితంలో నేర్చుకున్నాను : Lyrics 1242 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.