Junte Thene Kannaa - జుంటె తేనె కన్నా తీయనిది : Lyrics 1246 - Christking - Lyrics

    Junte Thene Kannaa - జుంటె తేనె కన్నా తీయనిది : Lyrics 1246


    జుంటె తేనె కన్నా తీయనిది
    వెండి పసిడి కన్నా మిన్న అది
    పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
    యేసు నీ నామము

    సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
    పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
    మంచు కొండల కన్నా చల్లనిది
    యేసు నీ నామము

    యేసూ అసాధ్యుడవు నీవు
    మరణాన్ని జయించిన వీరుడవు
    సర్వాన్నీ శాసించే యోధుడవు
    నీకు సాటి లేరెవరు

    రక్షకా నీవేగా మా బలము
    దేవా మా దాగు స్థలము నీవే
    నీవే నిజమైన దేవుడవు
    ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె||

    ఆకాశము కన్నా విశాలమైనది
    విశ్వమంతటిలో వ్యాపించియున్నది
    ఊహలకందని ఉన్నతమైనది
    యేసు నీ నామము

    లోకమంతటికి రక్షణ మార్గము
    జనులందరిని బ్రతికించు జీవము
    సర్వ కాలములో నివసించు సత్యము
    యేసు నీ నామము ||జుంటె||

    Junte Thene Kannaa Theeyanidi
    Vendi Pasidi Kannaa Minna Adi
    Pongi Porlu Chunna Prema Needi
    Yesu Nee Naamamu

    Soorya Kaanthi Kannaa Prakaashamainadi
    Pandu Vennela Kannaa Nirmalamainadi
    Manchu Kondala Kannaa Challanidi
    Yesu Nee Naamamu

    Yesu Asaadhyudavu Neevu
    Maranaanne Jayinchina Veerudavu
    Sarvannee Shaasinche Yodhudavu
    Neeku Saati Lerevaru

    Rakshakaa Neevegaa Maa Balamu
    Devaa Maa Daagu Sthalamu Neeve
    Neeve Nijamaina Devudavu
    Pranamilli Mrokkedamu ||Junte||

    Aakaashamu Kannaa Vishaala Mainadi
    Vishwamanthatilo Vyaapinchiyunnadi
    Oohalakandani Unnathamainadi
    Yesu Nee Naamamu

    Lokamanthatiki Rakshana Maargamu
    Janulandarini Brathikinchu Jeevamu
    Sarva Kaalamulo Nivasinchu Sathyamu
    Yesu Nee Naamamu ||Junte||

    Junte Thene Kannaa - జుంటె తేనె కన్నా తీయనిది : Lyrics 1246 Junte Thene Kannaa - జుంటె తేనె కన్నా తీయనిది : Lyrics 1246 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.