Nadipisthaadu Naa Devudu - నడిపిస్తాడు నా దేవుడు : Lyrics 1300

    Nadipisthaadu Naa Devudu - నడిపిస్తాడు నా దేవుడు : Lyrics 1300

    నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)
    అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)
    చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు||

    అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

    కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

    నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

    Nadipisthaadu Naa Devudu – Shramalonainaa Nanu Viduvadu (2)
    Adugulu Thadabadinaa – Alasata Paibadinaa (2)
    Cheyi Patti Vennu Thatti – Chakkani Aalochana Cheppi (2) ||Nadipisthaadu||

    Andhakaarame Daari Moosinaa – Nindale Nanu Krungadeesinaa (2)
    Thana Chittham Neraverchuthaadu
    Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||

    Kashtaala Kolimi Kaalchivesinaa – Shokaalu Gundenu Cheelchivesinaa (2)
    Thana Chittham Neraverchuthaadu
    Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||

    Naakunna Kalimi Karigipoyina – Naakunna Balimi Tharigipoyina (2)
    Thana Chittham Neraverchuthaadu
    Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||

    Nadipisthaadu Naa Devudu - నడిపిస్తాడు నా దేవుడు : Lyrics 1300 Nadipisthaadu Naa Devudu - నడిపిస్తాడు నా దేవుడు : Lyrics 1300 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.