Viduvadhu Maruvadhu - నా స్థితి ఏదైనా – చింత ఏదైనా : Lyrics - Christking - Lyrics

    Viduvadhu Maruvadhu - నా స్థితి ఏదైనా – చింత ఏదైనా : Lyrics


    Telugu Lyrics

    విడువదు మరువదు – విడువదు మరువదు
    విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు
    ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ
    మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు||
    నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
    బాధ ఏదైనా – నను విడువదు
    లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
    యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
    మా నాన్న నా చేయి విడువడు
    ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)

    విడువడు మరువడు – విడువడు మరువడు
    విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు

    నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న
    నా తండ్రి కౌగిలి – నే విడువను
    శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా
    నా ప్రియుని చిరునవ్వు – నే మరువను
    నన్నెంతో ప్రేమించిన రాజును
    ఎడబాసి మనలేనే రోజును (2)

    విడువను మరువను – విడువను మరువను
    విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను
    ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
    మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||

    English Lyrics

    Viduvadhu Maruvadhu – Viduvadhu Maruvadhu
    Viduvadhu Maruvadhu – Ennadu Edabaayadhu
    Enaleni Prema Viluvaina Prema
    Mithileni Prema.. Nee Prema ||Viduvadhu||
    Naa Sthithi Edainaa – Chintha Edainaa
    Baadha Edainaa – Nanu Viduvadhu
    Lokame Nanu Chuttinaa – Aashale Nanu Muttinaa
    Yesayya Saannidhyam – Nanu Viduvadhu
    Maa Naanna Naa Cheyi Viduvadu
    Praanamlaa Preminche Naa Devudu (2)

    Viduvadu Maruvadu – Viduvadu Maruvadu
    Viduvadu Maruvadu – Ennadu Edabaayadu

    Nannu Etthukunna – Nannu Hatthukunna
    Naa Thandri Kougili – Ne Viduvanu
    Shokame Krunginchinaa – Dukhame Baadhinchinaa
    Naa Priyuni Chirunavvu – Ne Maruvanu
    Nannentho Preminchina Raajunu
    Edabaasi Manalene Rojunu (2)

    Viduvanu Maruvanu – Viduvanu Maruvanu
    Viduvanu Maruvanu – Ennadu Edabaayanu
    Enaleni Prema Viluvaina Prema
    Mithileni Prema.. Nee Prema ||Viduvanu||

    Viduvadhu Maruvadhu - నా స్థితి ఏదైనా – చింత ఏదైనా : Lyrics Viduvadhu Maruvadhu - నా స్థితి ఏదైనా – చింత ఏదైనా : Lyrics Reviewed by Christking on August 30, 2017 Rating: 5
    Powered by Blogger.