Devuni Yandu Bhakthi - దేవుని యందు భక్తి గల : Telugu Lyrics - Christking - Lyrics

    Devuni Yandu Bhakthi - దేవుని యందు భక్తి గల : Telugu Lyrics


    దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
    ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||
    ప్రార్ధన చేసి వీర వనితగా
    ఫలమును పొంది ఘనత పొందెను
    హన్నా వలె నీవు
    ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||

    ప్రభు పాదములు ఆశ్రయించి
    ఉత్తమమైనది కోరుకున్నది
    మరియ వలె నీవు
    ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని||

    వినయ విధేయతలే సుగుణములై
    తన జనమును రక్షించిన వనిత
    ఎస్తేరును బోలి
    దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||

    English Lyrics

    Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu
    Aame Chesina Panule Aameku – Ghanatha Nosangunu ||Devuni||
    Praardhana Chesi Veera Vanithagaa
    Phalamunu Pondi Ghanatha Pondenu
    Hannaa Vale Neevu
    Praardhana Chesedavaa Upavasinchedavaa ||Devuni||

    Prabhu Paadamulu Aashrayinchi
    Utthamamainadi Korukunnadi
    Mariya Vale Neevu
    Prabhu Sannidhini Koredavaa ||Devuni||

    Vinaya Vidheyathale Sugunamulai
    Thana Janamunu Rakshinchina Vanitha
    Estherunu Boli
    Deekshanu Poonedavaa Upavasinchedavaa ||Devuni||

    Devuni Yandu Bhakthi - దేవుని యందు భక్తి గల : Telugu Lyrics Devuni Yandu Bhakthi - దేవుని యందు భక్తి గల : Telugu Lyrics Reviewed by Christking on September 09, 2017 Rating: 5
    Powered by Blogger.