Manalo Prathi Okkari - మనలో ప్రతి ఒక్కరి పేరు : Lyrics - Christking - Lyrics

    Manalo Prathi Okkari - మనలో ప్రతి ఒక్కరి పేరు : Lyrics


    Telugu Lyrics

    మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
    మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)
    హృదయాంత రంగములో బాధలు తెలుసు
    మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)
    జగత్తు పునాది వేయబడక ముందే
    మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో||
    మనసులోని మాట నీవు పలుకకముందే
    ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
    తల్లి గర్భమునందు నిను రూపించకముందే
    ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)
    సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
    ఆకాశ వీధులలో నీవు విహరించినా (2)
    ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
    ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||

    నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా
    యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు
    నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా
    యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2)
    నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి
    నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2)
    ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
    ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||

    English Lyrics

    Manalo Prathi Okkari Peru Yesuku Thelusu
    Manalo Prathi Okkari Oohalu Yesuku Thelusu (2)
    Hrudayantha Rangamulo Baadhalu Thelusu
    Mana Gunde Lothullo Vedanalu Thelusu (2)
    Jagatthu Punaadi Veyabadaka Munde
    Manalanu Erparachukunnaadu Yesayyaa (2) ||Manalo||

    Manasuloni Maata Neevu Palukakamunde
    Erigiyunnaadu – Yesu Erigiyunnaadu
    Thalli Garbhamunandu Ninu Roopinchakamunde
    Erigiyunnaadu – Yesu Erigiyunnaadu (2)
    Sudoora Samudra Diganthaalalo Neevu Nivasinchinaa
    Aakaasha Veedhulalo Neevu Viharinchinaa (2)
    Prabhu Yesu Kreesthu Ninnu Viduvadu Nesthamaa
    Prabhu Yesuni Nee Hrudayamuloniki Aahvaaninchumaa ||Manalo||

    Neevu Nadiche Daarilo Neetho Sahavaasigaa
    Yesu Unnaadu – Prabhu Yesu Unnaadu
    Neevu Maatlaadu Velalo Manchi Snehithunigaa
    Yesu Unnaadu – Prabhu Yesu Unnaadu (2)
    Nee Yavvana Kaalamuna Prabhu Yesuni Smariyinchi
    Nee Ontari Samayamulo Kanneetitho Praardhinchu (2)
    Prabhu Yesu Kreesthu Ninnu Viduvadu Nesthamaa
    Prabhu Yesuni Nee Hrudayamuloniki Aahvaaninchumaa ||Manalo||

    Manalo Prathi Okkari - మనలో ప్రతి ఒక్కరి పేరు : Lyrics Manalo Prathi Okkari - మనలో ప్రతి ఒక్కరి పేరు : Lyrics Reviewed by Christking on September 13, 2017 Rating: 5
    Powered by Blogger.