Melulu Nee Melulu - మేలులు నీ మేలులు : Telugu Lyrics - Christking - Lyrics

    Melulu Nee Melulu - మేలులు నీ మేలులు : Telugu Lyrics


    మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
    నా ప్రాణమున్నంత వరకు
    విడచిపోలేనయ్యా ||మేలులు||

    కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
    శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
    నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
    యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

    అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
    జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
    నీది పావురము మనస్సయ్యా
    యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

    చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
    దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
    నీది ప్రేమించే మనస్సయ్యా
    యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

    English Lyrics

    Melulu Nee Melulu Marachipolenayyaa (2)
    Naa Praanamunnantha Varaku
    Vidachipolenayyaa ||Melulu||
    Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa
    Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa (2)
    Needi Gorrepilla Manassayyaa
    Yesayyaa.. Gorrepilla Manassayyaa – (3)

    Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa
    Jalamulalo Vellinaa (Nenu) Munigipoledayyaa (2)
    Needi Paavuramu Manassayyaa
    Yesayyaa.. Paavuramu Manassayyaa – (3)

    Cheekatilo Unnanu (Nannu) Marachipoledayyaa
    Dukhamulo Unnanu (Manchi) Snehithudayyaavayyaa (2)
    Needi Preminche Manassayyaa
    Yesayyaa.. Preminche Manassayyaa – (3)

    Melulu Nee Melulu - మేలులు నీ మేలులు : Telugu Lyrics Melulu Nee Melulu - మేలులు నీ మేలులు : Telugu Lyrics Reviewed by Christking on September 14, 2017 Rating: 5
    Powered by Blogger.