Raajula Raajula Raaju - రాజుల రాజుల రాజు : Telugu Lyrics - Christking - Lyrics

    Raajula Raajula Raaju - రాజుల రాజుల రాజు : Telugu Lyrics


    రాజుల రాజుల రాజు
    సీయోను రారాజు (2)
    సీయోను రారాజు నా యేసు
    పైనున్న యెరూషలేము నా గృహము (2)
    తల్లి గర్భము నుండి వేరు చేసి
    తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
    సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
    సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||

    నిషేధించబడిన రాయి
    సీయోనులో మూల రాయి (2)
    ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
    సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||

    English Lyrics

    Raajula Raajula Raaju
    Seeyonu Raaraaju (2)
    Seeyonu Raaraaju Naa Yesu
    Painunna Yerushalemu Naa Gruhamu (2)
    Thalli Garbhamu Nundi Veru Chesi
    Thandri Inti Nundi Nannu Pilachi (2)
    Seeyonu Korake Nannu Erparachina
    Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

    Nishedhinchabadina Raayi
    Seeyonulo Moola Raayi (2)
    Ennika Leni Nannu Ennukonina
    Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

    Raajula Raajula Raaju - రాజుల రాజుల రాజు : Telugu Lyrics Raajula Raajula Raaju - రాజుల రాజుల రాజు : Telugu Lyrics Reviewed by Christking on September 17, 2017 Rating: 5
    Powered by Blogger.