Chejarithe | Jk Christopher | Nissi John
Song | Chejarithe |
Album | Single |
Lyrics | Bro.L.Aseervadam |
Music | JK Christopher |
Sung by | Nissi John |
- Telegu Lyrics
- English Lyrics
చేజారితే తిరిగి రాదు ఈ సమయం చేయాలిగా సద్వినియోగం
విలువైనది సమయం దేవునికర్పించుమా
కాలముండగానే ప్రభు పనిలో సాగుమా
ప్రభు పనిలో సాగుమా!
"చేజారితే"
1. తిరిగిరాదు ఈ కాలం వ్యర్ధముగా గడపకూ
పాపములో బ్రతుకుతూ నాశనాన్ని పొందకు "2"
దుర్ధిదినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా "2"
మరణఛాయ కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా
"చేజారితే"
2. దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం
మలుచుకో ఆ సమయాన్ని దేవునికనుకూలంగా "2"
పరమ తండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా "2"
క్రీస్తు వలె బ్రతుకుతు నీవు నిత్యజీవమొందుమా
"చేజారితే"
English
Chejarithe | Jk Christopher | Nissi John
Reviewed by Christking
on
August 22, 2021
Rating:
No comments: