Nara janmamethi varasuthineega -Telugu Christmas Mashup - Christking - Lyrics

    Nara janmamethi varasuthineega -Telugu Christmas Mashup


    నర జన్మమెత్తి వరసుతునీగా ఆరుధించే నేడు సరసముగా
    శ్రీ ...వేల్పుడగు ఆ ..నందమూర్తి క్రీ ...స్తేసు స్వామి ఈ ...భువిలోన
    మా ..ణాసవేది పా...వన మూర్తి మా..నవులను పా...లించు కర్త
    నర జన్మమెత్తి ....
    లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియాయె -2
    మా ..ణాసవేది పా...వన మూర్తి మా..నవులను పా...లించు కర్త
    నర జన్మమెత్తి ....

    బంతియనగ ఆడరే
    మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
    ముద్దుల తోడ కూడి యాడి
    ముద్దుల పరుడు పల్క పరుడు
    గ గ గ రి గ మ మ మ మ
    ప మ ప మ ప ద ని స (2)
    ప ద ని స.. ప ద ని స
    ప ద ప ద గ మ
    గ మ గ రి స రి ||బంతి||
    జ్ఞానులెల్ల వచ్చిరి
    మంచి కానుకలర్పించిరి (2) ||ప ద ని స||

    జననము నొందెను జయ యేసు జయ గీతములు పా ...డుడీ -2
    ఆ ...ఆ ....ఆ ...ఆ ....ఆ ...ఆ ....ఆ ...ఆ ....
    గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట -2
    జననము నొందెను -

    యేసుండు జన్మించె రేయిలో (2)
    నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు||
    సత్రమందున పశువులశాల యందున (2)
    దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు||

    చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు -2
    ఆనందముతో మన మందరం -2
    అహ చూడబోదాము రారే
    ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము
    ఆనందముతో మన మందరం -2
    అహ చూడ అహ చూడ
    చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు -2
    ఆ ...ఆ ....ఆ ...ఆ ....ఆ ...ఆ ....ఆ ...ఆ ....

    Nara janmamethi varasuthineega arudhenche nedu sarasamugaaSri velpudagu,
    aanandamurthi kreesthesu swami ee bhuvilonaManasavedi, pavana murthi,
    maanavulanu, paalinchukarthaNara janmamethiLokamuddharimpa parishuddha
    janmaMethi kanya mariya garbhavathiyaaye
    " manasavedi..."

    Banthi yanaga yaadare mana bala chinna muddhula yesukuMutthika
    thoda kudi yaadi muddhula parudu palka paruduGa ga ga ri ga
    ma ma ma ma pa ma pa ma pa da ni saPa da ni sa pa da ni saPa da pa da ga ma ga ma ga ri sa ri
    " banthi... "Gnyanulella vacchiri manchi kaanukalarpinchiri(2)
    " mutthika ...."

    Jananamu nondhenu jaya yesuJaya geethamulu paadudiAa
    aa aa aa aa aaAa aa aa aa aa aaAa aa aa aa aa aa aaGorrela
    kaaparulaku dhootha goppa vaarthanu thelipenata(2)
    " jananamu... "

    Sri yesundu janminche reyilo(2)
    Nedu paayaka bethlehemayurilo(2)
    Sathramandhuna pashuvula shaalayandhuna(2)
    Devaputhrundu manujundaayenandhuna(2)
    "Sri yesundu..."

    Chudabodhaamu raare sakala janambulaaraSri yesu naadhuni janmambu(2)
    Aanandhamutho mana mandharam(2)
    " aha chuda..."Ghallu ghalluna manamelli yesuni padhambu jambulaku mrokkedhamu(2)
    "Aanandhamutho...."Aha chuda aha chudaAha chudabodhamu raaresakala
    janambulaaraSri yesu naadhuni janmambu(2)


    Nara janmamethi varasuthineega -Telugu Christmas Mashup Nara janmamethi varasuthineega -Telugu Christmas Mashup Reviewed by Christking on November 26, 2021 Rating: 5

    No comments:

    Powered by Blogger.