Hallelujah Paadedaa Prabhu - హల్లెలుయా పాడెదా ప్రభు | Songs of Zion - Christking - Lyrics

    Hallelujah Paadedaa Prabhu - హల్లెలుయా పాడెదా ప్రభు | Songs of Zion

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
    అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

    వాగ్ధానములనిచ్చి
    నెరవేర్చువాడవు నీవే (2)
    నమ్మకమైన దేవా
    నన్ను కాపాడువాడవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

    ఎందరు నిను చూచిరో
    వారికి వెలుగు కల్గెన్ (2)
    ప్రభువా నీ వెలుగొందితిన్
    నా జీవంపు జ్యోతివి నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

    కష్టములన్నింటిని
    ప్రియముగా భరియింతును (2)
    నీ కొరకే జీవింతును
    నా జీవంపు దాతవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

    Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2)
    Anni Velalayandunaa Ninnu Poojinchi Keerthinthunu (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||

    Vaagdhaanamulanichchi
    Neraverchuvaadavu Neeve (2)
    Nammakamaina Devaa
    Nannu Kaapaaduvaadavu Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||

    Endaru Ninu Choochiro
    Vaariki Velugu Kalgen (2)
    Prabhuvaa Nee Velugondithin
    Naa Jeevampu Jyothivi Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||

    Kashtamulannintini
    Priyamuga Bhariyinthunu (2)
    Nee Korake Jeevinthunu
    Naa Jeevampu Daathavu Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||
    Hallelujah Paadedaa Prabhu - హల్లెలుయా పాడెదా ప్రభు | Songs of Zion Hallelujah Paadedaa Prabhu - హల్లెలుయా పాడెదా ప్రభు | Songs of Zion Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.