Idhi Devuni Nirnayamu - ఇది దేవుని నిర్ణయము | Jonah Samuel - Christking - Lyrics

    Idhi Devuni Nirnayamu - ఇది దేవుని నిర్ణయము | Jonah Samuel


    ఇది దేవుని నిర్ణయము
    మనుష్యులకిది అసాధ్యము (2)
    ఏదేను వనమందు
    ప్రభు స్థిరపరచిన కార్యము (2)
    ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||

    ఈ జగతి కన్నా మునుపే
    ప్రభు చేసెను ఈ కార్యము (2)
    ఈ ఇరువురి హృదయాలలో
    కలగాలి ఈ భావము (2)
    నిండాలి సంతోషము ||ఇది||

    వరుడైన క్రీస్తు ప్రభువు
    అతి త్వరలో రానుండెను (2)
    పరలోక పరిణయమే
    మనమెల్లరము భాగమే (2)
    మనమెల్లరము భాగమే ||ఇది||

    Idhi Devuni Nirnayamu
    Manushyulakidhi Asaadhyamu (2)
    Aedenu Vanamandhu
    Prabhu Sthiraparachina Kaaryamu (2)
    Prabhu Sthiraparachina Kaaryamu ||Idhi||

    Ee Jagathi Kanna Munupe
    Prabhu Chesenu Ee Kaaryamu (2)
    Ee Iruvuri Hrudayaalalo
    Kalagaali Ee Bhaavamu (2)
    Nindaali Santhoshamu ||Idhi||

    Varudaina Kreesthu Prabhuvu
    Athi Thvaralo Raanundenu (2)
    Paraloka Parinayame
    Manamellaramu Bhaagame (2)
    Manamellaramu Bhaagame ||Idhi||
    Idhi Devuni Nirnayamu - ఇది దేవుని నిర్ణయము | Jonah Samuel Idhi Devuni Nirnayamu - ఇది దేవుని నిర్ణయము | Jonah Samuel Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.