Iruvadi Naluguru Peddalatho - ఇరువది నలుగురు పెద్దలతో - Christking - Lyrics

    Iruvadi Naluguru Peddalatho - ఇరువది నలుగురు పెద్దలతో


    ఇరువది నలుగురు పెద్దలతో
    పరిశుద్ధ దూతల సమూహముతో (2)
    నాలుగు జీవుల గానముతో (2)
    స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||

    భూమ్యాకాశములన్నియును
    పర్వత సముద్ర జల చరముల్ (2)
    ఆకాశ పక్షులు అనుదినము (2)
    గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||

    కరుణారసమగు హృదయుడవు
    పరిశుద్ధ దేవ తనయుడవు (2)
    మనుజుల రక్షణ కారకుడా (2)
    మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||

    గుప్పిలి విప్పి కూర్మితోను
    గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
    గొర్రెల కాపరి దావీదు (2)
    అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||

    Iruvadi Naluguru Peddalatho
    Parishuddha Doothala Samoohamutho (2)
    Naalugu Jeevula Gaanamutho (2)
    Sthuthiyimpabaduchunna Maa Devaa ||Iruvadi||

    Bhoomyaakaashamulanniyunu
    Parvatha Samudra Jala Charamul (2)
    Aakaasha Pakshulu Anudinamu (2)
    Gaanamu Cheyuchu Sthuthiyimpan ||Iruvadi||

    Karunaarasamagu Hrudayudavu
    Parishuddha Deva Thanayudavu (2)
    Manujula Rakshana Kaarakudaa (2)
    Mahima Kaligina Maa Prabhuvaa ||Iruvadi||

    Guppili Vippi Koormithonu
    Goppaga Deevenalichchedavu (2)
    Gorrela Kaapari Daaveedu (2)
    Ayyenu Entho Mahaaraaju ||Iruvadi||
    Iruvadi Naluguru Peddalatho - ఇరువది నలుగురు పెద్దలతో Iruvadi Naluguru Peddalatho - ఇరువది నలుగురు పెద్దలతో Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.