Jayamichchina Devuniki - జయమిచ్చిన దేవునికి - Christking - Lyrics

    Jayamichchina Devuniki - జయమిచ్చిన దేవునికి


    జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం
    జీవింప చేసిన రాజా నిన్నే
    జీవితమంతా స్తుతింతున్ (2)
    హల్లెలూయా హల్లెలూయా పాడెదన్
    ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2)

    నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2)
    నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన||

    నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2)
    కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన||

    అద్భుతకరుడవు సృష్టికర్తవు (2)
    యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన||

    సత్య దేవుడు కరుణా శీలుడు (2)
    నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన||

    యేసే నా రక్షణ నాదు ఆశ్రయం (2)
    నా నిరీక్షణ… యేసు నాయకుడే (2) ||జయమిచ్చిన||

    Jayamichchina Devuniki Kotlakoladi Sthothram
    Jeevimpa Chesina Raajaa Ninne
    Jeevithamanthaa Sthuthinthun (2)
    Hallelooyaa Hallelooyaa Paadedan
    Aananda Dhwanitho Aarbhaatinthun (2)

    Needu Hasthamutho Aadhuko Nannilalo (2)
    Neeve Naa Balam… Deniki Jadiyanu (2) ||Jayamichchina||

    Neethi Sooryudu Premaa Poornudu (2)
    Karunaa Moorthivi… Yesu Naa Rakshakaa (2) ||Jayamichchina||

    Adbhuthakarudavu Srushtikarthavu (2)
    Yuddha Shoorudaa… Vijaya Sheeludaa (2) ||Jayamichchina||

    Sathya Devudu Karunaa Sheeludu (2)
    Nannu Kaachunu… Kunukadu Ennadu (2) ||Jayamichchina||

    Yese Naa Rakshana Naadhu Aashrayam (2)
    Naa Nireekshana… Yesu Naayakude (2) ||Jayamichchina||
    Jayamichchina Devuniki - జయమిచ్చిన దేవునికి Jayamichchina Devuniki - జయమిచ్చిన దేవునికి Reviewed by Christking on March 16, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.