Jayam Jayam Mana Yesuke - జయం జయం మన యేసుకే - Christking - Lyrics

    Jayam Jayam Mana Yesuke - జయం జయం మన యేసుకే


    జయం జయం మన యేసుకే
    మరణం గెలిచిన క్రీస్తుకే (2)
    స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)
    పునరుత్ధానుడైన క్రీస్తుని
    మహిమపరచెదము (2) ||జయం జయం||
    పాపములేని యేసుడు
    సిలువలో పాపికై మరణించి (2)
    మూడవదినమున – తిరిగి లేచెను (2)
    మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం||

    పాపము చేసి మానవుడు
    కోల్పోయిన అధికారమును (2)
    సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)
    సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం||

    పాపము విడిచి సోదరా
    ప్రభు సన్నిధికి రారమ్ము (2)
    పునరుత్ధాన శక్తితో నింపి (2)
    పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||

    Jayam Jayam Mana Yesuke
    Maranam Gelichina Kreesthuke (2)
    Sthuthularpinchedamu – Sthothramu Chesedamu (2)
    Punarutthaanudaina Kreesthuni
    Mahimaparachedamu (2) ||Jayam Jayam||
    Paapamu Leni Yesudu
    Siluvalo Paapikai Maraninchi (2)
    Moodava Dinamuna – Thirigi Lechenu (2)
    Maranapu Mullunu Virichenu (2) ||Jayam Jayam||

    Paapamu Chesi Maanavudu
    Kolpoyina Adhikaaramunu (2)
    Siluvanu Gelichi – Thirigi Thechchenu (2)
    Saathaanu Balamunu Gelichenu (2) ||Jayam Jayam||

    Paapamu Vidichi Sodaraa
    Prabhu Sannidhiki Raraammu (2)
    Punarutthaana Shakthitho Nimpi (2)
    Paralokamunaku Cherchunu (2) ||Jayam Jayam||
    Jayam Jayam Mana Yesuke - జయం జయం మన యేసుకే Jayam Jayam Mana Yesuke - జయం జయం మన యేసుకే Reviewed by Christking on March 16, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.