Aahaa Yemaanandam - ఆహా యేమానందం ఆహా యేమానందము : Lyrics 1069 - Christking - Lyrics

    Aahaa Yemaanandam - ఆహా యేమానందం ఆహా యేమానందము : Lyrics 1069


    ఆహా యేమానందం ఆహా యేమానందము
    చెప్ప శక్యమా (2)
    ఆహా మా రాజగు యేసు మా వృజినముల
    మన్నించి వేసెను (2) ||ఆహా||

    ముదముతో నాడుచు కూడుచు పాడుచు
    ఆర్భాటించెదము (2)
    వెదకుచు వచ్చిన యేసును హృదయాన
    కోరి స్తుతింతుము (2) ||ఆహా||

    అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
    గ్రహించినందున (2)
    రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
    నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||

    తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
    మేడపై జయ జెండాల్ (2)
    ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
    రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||

    Aahaa Yemaanandam Aahaa Yemaanandamu
    Cheppa Shakyamaa (2)
    Aahaa Maa Raajagu Yesu Maa Vrujinamula
    Manninchi Vesenu (2) ||Aahaa||

    Mudamutho Naaduchu Kooduchu Paaduchu
    Aarbhatinchedamu (2)
    Vedakuchu Vachchina Yesunu Hrudayaana
    Kori Sthuthinthumu (2) ||Aahaa||

    Akshayudagu Prematho Rakshana Baakaanu
    Grahinchinanduna (2)
    Rakshakudu Yesunu Goorchi Maa Saakshyamu
    Nischayamuga Niththumu (2) ||Aahaa||

    Thellangi Vaadyamu Swarna Kireetamu
    Medapai Jaya Jendaal (2)
    Ullaasinchi Manti Nundi Minta Kegina
    Raajun Sthuthinthumu (2) ||Aahaa||

    Aahaa Yemaanandam - ఆహా యేమానందం ఆహా యేమానందము : Lyrics 1069 Aahaa Yemaanandam - ఆహా యేమానందం ఆహా యేమానందము : Lyrics 1069 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.