Ikanaina Kaani - ఇకనైన కానీ ఇప్పుడైన కానీ : Lyrics 1070 - Christking - Lyrics

    Ikanaina Kaani - ఇకనైన కానీ ఇప్పుడైన కానీ : Lyrics 1070


    ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
    దర్శించగా రావా
    అభిషేకం లేక దర్శనము రాక
    నశియించుచున్నానయ్యా (2)

    కావలివాడు ఉదయం కోసం
    మెలుకువ కలిగి చూచునట్లుగా (2)
    నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
    నా జీవం నీవేనయ్యా (4)

    ఎండిన నేల వర్షం కోసం
    నేలను విరచి చూచునట్లుగా (2)
    నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
    నా జీవం నీవేనయ్యా (4)

    దుప్పి నీటి వాగుల కొరకు
    ఇలలో ఎదురు చూచునట్లుగా (2)
    నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
    నా జీవం నీవేనయ్యా (4)

    Ikanaina Kaani Ippudaina Kaani
    Darshinchagaa Raavaa
    Abhishekam Leka Darshanamu Raaka
    Nashiyinchuchunnaanayyaa (2)

    Kaavalivaadu Udayam Kosam
    Melukuva Kaligi Choochunatlugaa (2)
    Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa
    Naa Jeevam Neevenayyaa (4)

    Endina Nela Varsham Kosam
    Nelanu Virachi Choochunatlugaa (2)
    Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa
    Naa Jeevam Neevenayyaa (4)

    Duppi Neeti Vaagula Koraku
    Ilalo Eduru Choochunatlugaa (2)
    Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa
    Naa Jeevam Neevenayyaa (4)

    Ikanaina Kaani - ఇకనైన కానీ ఇప్పుడైన కానీ : Lyrics 1070 Ikanaina Kaani - ఇకనైన కానీ ఇప్పుడైన కానీ : Lyrics 1070 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.