Aaraadhincheda - ఆరాధించెద నిను మది పొగడెద : Lyrics 1054 - Christking - Lyrics

    Aaraadhincheda - ఆరాధించెద నిను మది పొగడెద : Lyrics 1054


    ఆరాధించెద నిను మది పొగడెద
    నిరతము నిను స్తుతియించెదను (2)
    మార్గము నీవే సత్యము నీవే (2)
    జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

    విస్తారంబగు వ్యాపకములలో
    విడచితి నీ సహవాసమును (2)
    సరిదిద్దితివి నా జీవితము (2)
    నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||

    నీ రక్తముతో నను కడిగితివి
    పరిశుద్దునిగా జేసితివి (2)
    నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)
    నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||

    పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
    నీ సన్నిధిలో నిలచిననూ (2)
    లెక్కింపగజాలని జనమందున (2)
    నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||

    Aaraadhincheda Ninu Madi Pogadeda
    Nirathamu Ninu Sthuthiyinchedanu (2)
    Maargamu Neeve Sathyamu Neeve (2)
    Jeevamu Neeve Naa Prabhuvaa (2) ||Aaraadhincheda||

    Visthaarambagu Vyaapakamulalo
    Vidachithi Nee Sahavaasamunu (2)
    Sarididdithivi Naa Jeevithamu (2)
    Ninu Sevimpaga Nerpina Prabhuvaa (2) ||Aaraadhincheda||

    Nee Rakthamutho Nanu Kadigithivi
    Parishudhdhunigaa Jesithivi (2)
    Nee Rakshanakai Sthothramu Cheyuchu (2)
    Nithyamu Ninnu Koniyaadedanu (2) ||Aaraadhincheda||

    Peddalu Parishudhdhulu Ghana Doothalu
    Nee Sannidhilo Nilachinanu (2)
    Lekkimpagajaalani Janamanduna (2)
    Nanu Gurthinthuvu Naa Priya Prabhuvaa (2) ||Aaraadhincheda||

    Aaraadhincheda - ఆరాధించెద నిను మది పొగడెద : Lyrics 1054 Aaraadhincheda - ఆరాధించెద నిను మది పొగడెద : Lyrics 1054 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.