Agni Mandinchu - అగ్ని మండించు : Lyrics 1001 - Christking - Lyrics

    Agni Mandinchu - అగ్ని మండించు : Lyrics 1001


    అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
    పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

    అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
    ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||

    అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
    ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||

    అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
    నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||

    ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
    నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||

    Agni Mandinchu – Naalo Agni Mandinchu (2)
    Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2)

    Agni Manduchundene – Poda Kaalipoledugaa (2)
    Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2) ||Agni||

    Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2)
    Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2) ||Agni||

    Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2)
    Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2) ||Agni||

    Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2)
    Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2) ||Agni||

    Agni Mandinchu - అగ్ని మండించు : Lyrics 1001 Agni Mandinchu - అగ్ని మండించు : Lyrics 1001 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.