Adavi Chetla Naduma - అడవి చెట్ల నడుమ : Lyrics 1002 - Christking - Lyrics

    Adavi Chetla Naduma - అడవి చెట్ల నడుమ : Lyrics 1002


    అడవి చెట్ల నడుమ
    ఒక జల్దరు వృక్షం వలె
    పరిశుద్ధుల సమాజములో
    యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
    కీర్తింతున్ నా ప్రభుని
    జీవ కాలమెల్ల ప్రభు యేసుని
    కృతజ్ఞతతో స్తుతించెదను (2)

    షారోను రోజాయనే
    లోయ పద్మమును ఆయనే
    అతిపరిశుద్ధుడు ఆయనే
    పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్||

    మనోవేదన సహించలేక
    సిలువ వైపు నే చూడగా
    లేవనెత్తి నన్నెత్తుకొని
    భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్||

    ఘనమైన నా ప్రభువా
    నీ రక్త ప్రభావమున
    నా హృదయము కడిగితివి
    నీకే నా స్తుతి ఘనత(2) ||కీర్తింతున్||

    Adavi Chetla Naduma
    Oka Jaldaru Vruksham Vale
    Parishuddula Samaajamulo
    Yesu Prajvalinchuchunnaadu (2)
    Keerthinthun Naa Prabhuni
    Jeeva Kaalamella Prabhu Yesuni
    Kruthagnathatho Sthuthinchedanu (2)

    Shaaronu Rojaayane
    Loya Padmamunu Aayane
    Athi Parishudhdhudu Aayane
    Padi Velalo Athi Shreshtudu (2) ||Keerthinthun||

    Manovedana Sahinchaleka
    Siluva Vaipu Ne Choodaga
    Levanethi Nannethukoni
    Bhayapadakumani Antivi (2) ||Keerthinthun||

    Ghanamaina Naa Prabhuva
    Nee Raktha Prabhaavamuna
    Naa Hrudayamu Kadigithivi
    Neeke Naa Sthuthi Ghanatha (2) ||Keerthinthun||

    Adavi Chetla Naduma - అడవి చెట్ల నడుమ : Lyrics 1002 Adavi Chetla Naduma - అడవి చెట్ల నడుమ : Lyrics 1002 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.