Andariki Kaavaali - అందరికి కావాలి యేసయ్య రక్తము : Lyrics 1026 - Christking - Lyrics

    Andariki Kaavaali - అందరికి కావాలి యేసయ్య రక్తము : Lyrics 1026


    అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
    పాపము లేని పరిశుద్ధుని రక్తము
    ఇది పాపుల కొరకై వొలికిన
    పరమ వైద్యుని రక్తము (2)

    కుల మత బేధం లేని రక్తము
    అందరికి వర్తించే రక్తము (2)
    కక్ష్య క్రోధం లేని రక్తము
    కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||

    కోళ్ళ రక్తముతో పాపం పోదు
    ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
    ఈ పాపము కడిగే యేసు రక్తము
    సాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి||

    చీకటి శక్తుల అణిచె రక్తము
    రోత బతుకును కడిగే రక్తము (2)
    రక్తములోనే ప్రాణమున్నది
    పాపము కడిగే గుణమున్నది (2)
    రక్తములోనే పవ్వరున్నది
    స్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||

    Andariki Kaavaali Yesayya Rakthamu (2)
    Paapamu Leni Parishudhdhuni Rakthamu
    Idi Paapula Korakai Volikina
    Parama Vaidyuni Rakthamu (2)

    Kula Matha Bedham Leni Rakthamu
    Andariki Varthinche Rakthamu (2)
    Kakshya Krodham Leni Rakthamu
    Kanna Prema Choopinche Rakthamu (2) ||Andariki||

    Kolla Rakthamutho Paapam Podu
    Edla Rakthamutho Paapam Podu (2)
    Ee Paapamu Kadige Yesu Rakthamu
    Saakali Vaani Sabbu Vantidi (2) ||Andariki||

    Cheekati Shakthula Aniche Rakthamu
    Rotha Bathukunu Kadige Rakthamu (2)
    Rakthamulone Praanamunnadi
    Paapamu Kadige Gunamunnadi (2)
    Rakthamulone Pavvarunnadi
    Swasthapariche Gunamunnadi (2) ||Andariki||

    Andariki Kaavaali - అందరికి కావాలి యేసయ్య రక్తము : Lyrics 1026 Andariki Kaavaali - అందరికి కావాలి యేసయ్య రక్తము : Lyrics 1026 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.