Anudinam Aa Prabhuni Varame - అనుదినం ఆ ప్రభుని వరమే : Lyrics 1017 - Christking - Lyrics

    Anudinam Aa Prabhuni Varame - అనుదినం ఆ ప్రభుని వరమే : Lyrics 1017


    అనుదినం ఆ ప్రభుని వరమే
    అనుక్షణం ఆశ్చర్య కార్యమే
    ఆనందం-తో స్వీకరించుము
    అబ్బురం-తో ఆనందించుము
    పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
    నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం||

    అనుదినం ఆ ప్రభుని వరమే
    అనుక్షణం ఆశ్చర్య కార్యమే
    ఆనందం-తో స్వీకరించుము
    అబ్బురం-తో ఆనందించుము
    తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
    ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం||

    అనుదినం ఆ ప్రభుని వరమే
    అనుక్షణం ఆశ్చర్య కార్యమే
    ఆనందం-తో స్వీకరించుము
    అబ్బురం-తో ఆనందించుము
    నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
    సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||

    Anudinam Aa Prabhuni Varame
    Anukshanam Aascharya Kaaryame
    Aanandam-tho Sweekarinchumu
    Abburam-tho Aanandinchumu
    Pachchika Gala Chotla Nannu Parundajesina Devudu (2)
    Noonetho Naa Thalanu Anti Deevenalatho Nimpunu ||Anudinam||

    Anudinam Aa Prabhuni Varame
    Anukshanam Aascharya Kaaryame
    Aanandam-tho Sweekarinchumu
    Abburam-tho Aanandinchumu
    Thalliyainaa Marachunemo Maruvadu Prabhu Ennadu (2)
    Mudimi Vachchu Varaku Nannu Etthukoni Kaapaadunu ||Anudinam||

    Anudinam Aa Prabhuni Varame
    Anukshanam Aascharya Kaaryame
    Aanandam-tho Sweekarinchumu
    Abburam-tho Aanandinchumu
    Naadu Paapapu Bhaaramella Mosenu Naa Devudu (2)
    Siluvapai Maraninchi Naaku Rakshanichchenu Yesudu ||Anudinam||

    Anudinam Aa Prabhuni Varame - అనుదినం ఆ ప్రభుని వరమే : Lyrics 1017 Anudinam Aa Prabhuni Varame - అనుదినం ఆ ప్రభుని వరమే : Lyrics 1017 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.